స్వాగతం! వర్డ్ప్రెస్ను, దాని అలంకారాలను, ప్లగిన్లను తెలుగు లోనికి తీసుకురావడానికి ఈ తెలుగు జట్టు కృషి చేస్తోంది. ప్రస్తుత ప్రగతిని చూడండి. మీరు కూడా మాతో చేరండి! మీ సహాయం కోసం అనువాద పదకోశం, తెలుగు అనువాద స్టైలుగైడు కూడా అందుబాటులో ఉన్నాయి.
రండి, జాలాన్ని మరింత తెలుగుమయం చేద్దాం!